Monday, 15 June 2015

16న ప్రత్యేక సమావేశం

రెబ్బెన: మండలంలోని ప్రజా ప్రతినిధులకు, అధికారులతో మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఎంఎ అలీమ్‌ తెలిపారు. సమావేశంలో పారిశుద్ద్యం, ఆరోగ్యం తదితర అంశాలను చర్చించడం జరుగుతుందన్నారు. సమావేశానికి మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అంగన్‌వాడి కార్యకర్తలు సకాలంలో హజరు కావాలని కోరారు.

No comments:

Post a Comment