Saturday, 13 June 2015

విద్యుత్‌ అధికారులు మండల హెడ్‌కార్టర్స్‌లో ఉండాలి

రెబ్బెన : మండల కేంద్రంలోని 12 గ్రామ పంచాయితీలకు ఒక సబ్‌ స్టేషన్‌ మాత్రమే ఉండగా రాత్రి వేలల్లో కరెంటు పోయినపుడు అధికారులు అందుబాటులో లేక ఉదయం వరకు కరెంటు ఉండడ ం లేదు. దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని సంబంధిత అధికారులు స్పందించి విధిగా హెడ్‌కార్టర్స్‌లో ఉండాలని ప్రజలు కోరారు - 

No comments:

Post a Comment