సి ఎం రీలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) అనారోగ్య కారణాలతో గత కొన్ని రోజులుగా బాధ పడుతున్న నంబాలకు హాజిత కు ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి సి ఎం రీలీఫ్ ఫండ్ నుండి మంజూరైన 75 వేలు చెక్కు ను బుధ వారము అందజేశారు . ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పేద బలహీన వర్గాల కోసం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని అన్నారు . సి ఎం కేసి ఆర్ గ్రామాల ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కంకణం కట్టు కున్నారని , గ్రామాలు అభివృద్ధి లో ఉంటేనే రాష్ట్రం బంగారు తెలంగాణా అవుతుందని అందుకే గ్రామాలపై ద్రుష్టి సారించారని అన్నారు . ఈ కార్య క్రమములో ఎం పి పి సంజీవ్ కుమార్ , జెడ్ పి టి సి బాబురావు , మార్కెట్ వైస్ ఛైర్మెన్ శంకరమ్మ, సర్పంచులు సుశీల , వెంకటమ్మ , లక్ష్మణ్ , నాయకులు సోమశేఖర్ , సుదర్శన్ గౌడ్ , నవీన్ జైస్వాల్ , పోతూ శ్రీధర్ రెడ్డి, పల్లె రాజేశ్వర్, మధునయ్య, అశోక్, తదితరులు ఉన్నారు.

No comments:
Post a Comment