రెబ్బెనలో కేటీఆర్ జన్మదిన వేడుకలు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఐ టి మరియు పంచాయిచిరాజ్, పురపాలక మంత్రి వర్యులు కలువకుంట్ల తారక రామరావు జన్మదిన సందర్భంగా రెబ్బెన అతిధి గృహంలో తెరాస తూర్పుజిల్లా ఉప ధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్ ఆధ్వర్యంలో మండల ఎంపిపి సంజీవ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని కేక్ కోసి మిఠాయిలు పంచుకొని జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు . ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటమ్మ, అసిపాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శంకరమ్మ, ఉపసర్పంచ్ బి శ్రీధర్ కుమార్ , మార్కెట్ డైరెక్టర్ పల్లె రాజేశ్వర్ , టౌన్ అధ్యక్షులు రాపర్తి అశోక్ , వెంకటేశ్వర్ గౌడ్, సోమశేఖర్ , సుదర్శన్ గౌడ్, చోటు, బి శ్రీనివాస్ , రవినాయక్ , ప్రవీణ్ ,రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment