Friday, 4 September 2015

రెండో రోజుకు చేరిన ఆశ కార్యాకర్తల సమ్మె



రెబ్బెనలో ప్రాథమిక చికిత్స కేంద్రం ముందు  ఆశ కార్యాకర్తల సమ్మె చేస్తున్న శుక్రవారం నాటికి రెండోవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ ఆశ కార్యాకర్తల కనీస వేతనం 15000 వరకు పెంచాలని, అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, పీ,ఎచ్,సి కు వెళ్ళిప్పుడు టీఏ.డీఏ కల్పించాలి. ఇతర బకాయులు చెల్లించాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో తెలుగు దేశం జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, ఏ,అయ్,టీ,యు,సి బ్రాంచ్ సెక్రెటరీ బోగే ఉపెంధర్ఏ,అయ్,ఎస్,ఎఫ్ జిల్లావర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్, ఆశ కార్యకర్తలు అధ్యక్షులు అనిత, కార్యదర్శి లలిత, ఉపాధ్యక్షులు రమ,   తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment