రెబ్బెన : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన దినసరి కార్మికుల సమ్మె పదో రోజుకు చేరుకుంది. వీరి మద్దతుగా డిసిసి ప్రధాన కార్యదర్శి కె విశ్వప్రసాద్, నంబాల ఎంపీటీసీ కొవ్వూరి శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. ఈసమ్మెలో జిల్లా కార్యదర్శి ఎన్ సుధాకర్, మండల అధ్యక్షుడు ప్రకాష్, మాజీ జడ్పీటీసీ ప్రకాష్ రావ్, గంగాపూర్ సర్పంచ్ మంజం రవీందర్ , సహకార సంఘం చైర్మన్ రవి నాయకులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment