కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 4 ; అసిఫాబాద్ మండలంలోని గూడెంఘట్ గ్రామంలో ఈరోజు తెల్లవారు రాత్రి 03.00 గంటల సమయంలో పొలాగని మల్లేష్ కు చెందిన గొర్రెల మంద పై వీధి కుక్కలు దాడి చేయగా 7 గొర్రెలు మృతువాత పడినట్లు, గొర్రెల లో 5 తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసినవి కూడా ఉన్నయని 8 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయని,దాదాపుగా 50వేల నుండి 70 వేల వరకు నష్టం వాటిలిందని అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Friday, 4 May 2018
కుక్కల దాడిలో గొర్రెలు మృతి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 4 ; అసిఫాబాద్ మండలంలోని గూడెంఘట్ గ్రామంలో ఈరోజు తెల్లవారు రాత్రి 03.00 గంటల సమయంలో పొలాగని మల్లేష్ కు చెందిన గొర్రెల మంద పై వీధి కుక్కలు దాడి చేయగా 7 గొర్రెలు మృతువాత పడినట్లు, గొర్రెల లో 5 తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసినవి కూడా ఉన్నయని 8 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయని,దాదాపుగా 50వేల నుండి 70 వేల వరకు నష్టం వాటిలిందని అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment