ఉత్పత్తి లో రికార్డు సాధించిన బెల్లపల్లి ఏరియా
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకథలలో బెల్లంపాలి ఏరియా రికార్డ్ సాధించిందని ఏరియా జి ఎం రవిశంకర్ అన్నారు . గోలేటిలోని జి ఎం కార్యాలయములో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశములో అయన మాట్లాడారు . నవంబర్ మాసానికి 536000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 677454 టన్నుల బొగ్గు ఉత్పత్ సాధించి 126 శాతములో రికార్డు నెల కొల్పిందని తెలిపారు . వార్షిక ఉత్పత్తి నవంబర్ మాసం వరకు 3996000టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా 3900605 టన్నుల బొగ్గు ఉత్పత్తితో 98 శాతములో వచ్చిందని పేర్కొన్నారు.
No comments:
Post a Comment