రైతులకు సబ్సిడీ ఫై విత్తనాల పంపినీ
(రెబ్బెన వుదయం ప్రతినిధి);రెబ్బెన మండలంలో వ్యవసాయ రైతు సహకార కేంద్రంలో శనివారం నాడు రైతులకు సబ్సిడీ ఫై కందులు మరియు జీలుగా విత్తనాలను పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో జెడ్. పి .టి.సి బాబురావు,సింగల్ విండో చైర్మన్ గాజుల రవి , మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు రేణుక, సర్పంచ్ పెసరి వెంకటమ్మ, ఎ. ఓ మంజుల , టి ఆర్ ఎస్ మండల అద్యక్షుడు పోటు శ్రీనివాస్ , సి. ఈ .ఓ సంతోష్ రైతు లు గోపి , గంగాధర్ , మల్లేష్ , శ్రీను దితరులు పాల్గొనారు.
No comments:
Post a Comment