రెబ్బెన గ్రామా పంచాయితీ అద్వర్యంలో చలివెంద్రం ఏర్పాటు
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం లో ఆదివారం గ్రామా పంచాయితీ అద్వర్యంలోఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ ప్రారంబించారు చలివెంద్రం ఏర్పాటు చేసారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండుటెండలో ప్రయాణికులకు కోసం చల్లటి నీళ్ళు తాగడానికి ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమంలో మండల ఎం పి పి సంజీవ్ కుమార్ జడ్ పి టి సి బాపూరావు వైస్ ఎం పి పి రేణుక సర్పంచ్ వెంకటమ్మ తూర్పు జిల్లా ఊపద్యక్షుడు నవీన్ కుమార్ జైస్వాల్ ఊ ప సర్పంచ్ శ్రీధర్ కుమార్ తెలుగుదేశం మండల అద్యక్షుడు సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment