ఆశాకార్యకర్తల నిరవదిక సమ్మెలో భాగంగా రెబ్బెన మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆశాకార్యకర్తలు చేస్తున్న దీక్షలు సోమవారంతో 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా చీపురుతో ఊడుస్తూ నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.15వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు దీక్షవిరమించేది లేదని అన్నారు.ఈకార్యక్రమంలో సీ,అయ్,టీ
No comments:
Post a Comment