కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 24 ; (వుదయం ప్రతినిధి) ; రెబ్బెన మండలం లోని గంగాపూర్ గ్రామా శివారులో పశువుల వార సంత సోమవార వేలం పాట నిర్వహింహించారు. గంగాపూర్ కి చెందిన చంద్రయ్య 7లక్షల 72వేలకు సొంతం చేసుకున్నట్లు ఈ ఓ పి ఆర్డీ కిరణ్, పంచాయితీ కార్యదర్శి మురళీధర్ తెలిపారు. ఈ సందర్బంగా మంగళవారం జరుగు వరసంతకు కవాల్సిన సదుపాయాలను ఏర్పాటుచేయన్నట్లు పంచాయితీ కార్యదర్శి మురళీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్, ఉప సర్పంచ్ ఏ . శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Akkada vachina variki water facility ledu
ReplyDeleteAkkada vachina variki water facility ledu
ReplyDelete